-
Home » kapilavai dilip kumar
kapilavai dilip kumar
ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ... కాంగ్రెస్ లో చేరిన ఆకుల లలిత, నీలం మధు, కపిలవాయి దిలీప్
October 27, 2023 / 02:23 PM IST
బీఆర్ఎస్ నేత ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పదవులు ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నారు.