Home » Kapileswara Swamy News
ప్రతి రోజు ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహించడం జరుగుతుందని టీటీడీ ప్రకటనలో వెల్లడించింది.