Home » karachi airport
దేశ రాజధాని ఢిల్లీ నుంచి దోహా వెళ్ళాల్సిన విమానం కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.
మే-22న కరాచీ ఎయిర్ పోర్ట్ కు సమీపంలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పీఐఏ)కు చెందిన ఎ320 విమానం ఇళ్ళపై కుప్పకూలిన ఘటనలో ఎటువంటి సాంకేతిక లోపం చోటుచేసుకోలేదని తేలింది. కరోనా వైరస్ గురించి చర్చల్లో మునిగి పైలట్, కో- పైలట్ నిర్లక్ష�