Home » Karanam Balaram Krishna Murthy
మొత్తానికి నిన్నటి వరకు నువ్వానేనా అన్నట్లు తలపడిన ఇద్దరు నేతలు... మళ్లీ ఒకే పార్టీ వైపు చూడటమే ఆసక్తికరంగా మారింది. మరి ఈ ఇద్దరిలో ఎవరికి గ్రీన్‌సిగ్నల్ వస్తుందనేదే సస్పెన్స్‌గా మారింది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో రాజకీయం మరోసారి వేడెక్కింది. చీరాలలో ఆమంచి, కరణం ఫ్యామిలీల మధ్య వార్ ఎప్పటి నుంచో ఉంది. ఇటీవల స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా రెండు వర్గాలు రోడ్డున పడ్డాయి.
మినీ ముంబైగా పేరుగాంచిన చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు మహా రంజుగా ఉంటాయి.
ఒకప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాలను ఒంటిచేత్తో నడిపించిన నేత. సొంత పార్టీకి జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని అందించిన నాయకుడు. ఇప్పుడు అటా ఇటా.. అంటూ ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడ్డారు. వారసుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఆరాటం. మరోవైపు గోడ దూకుదా