Home » karantaka
ఎన్నికలకు ఆరు నెలల ముందు బీజేపీ ప్రభుత్వంలో కేటాయించిన అన్ని భూముల విధానాలను రద్దు చేస్తామని మంత్రులు పలుమార్లు ప్రకటించారు. అందుకు అనుగుణంగా తొలి షాక్ ఇచ్చేలా 35.33 ఎకరాల భూమిని అప్పగించేందుకు అభ్యంతరం తెలిపింది
శ్రీ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్ ఏకంగా 60 మంది విద్యార్థులు కరోనా వైరస్ బారినపడ్డారు. 480 మందికి పరీక్షలు చేయగా 60 మందికి కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు.