Kareena Kapoor Baby Boy

    కరీనాకు మళ్లీ కొడుకు పుట్టాడు..

    February 21, 2021 / 04:01 PM IST

    Kareena Kapoor Baby Boy: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ రోజు ఆదివారం (21 ఫిబ్రవరి) ఉదయం 9 గంటలకు ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో కరీనాకు ప్రసవం జరిగిందని, మగ బిడ్డ జన్మించాడని కరీనా తండ్రి రణ్‌ధీర్ కపూర్ సోషల్ మీడియ�

10TV Telugu News