Home » KARGE
అలోక్ వర్మకు తిరిగి సీబీఐ డైరక్టర్ గా భాధ్యతలు అప్పగించాలంటూ మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం దీనిపై పలువురు నాయకులు, ప్రముఖులు స్పందించారు. సుప్రీం తీర్పుపై ఎవరేమన్నారో ఇప్పుడు చూద్దాం అరుణ్ జైట్లీ: ఇది ఒక సంస్థ భద్రతకు సంబంధ�