Home » Kargil Vijay Diwas
స్వదేశీ క్షిపణులతో కూడిన వాయు రక్షణ వ్యవస్థలతో దళం సన్నద్ధమవుతున్నందున రాబోయే రోజుల్లో మన సామర్థ్యం అనేక రెట్లు పెరుగుతుంది..
‘కార్గిల్ విజయ్ దివస్’కు 26యేళ్లు నిండిన సందర్భంగా.. అమరవీరులకు భారత వాయుసేన ఘనంగా నివాళులర్పించింది.
భారత యుద్ధ వ్యూహాలలో అత్యంత ప్రాధాన్యమైనదిగా కార్గిల్ యుద్ధాన్ని రక్షణ నిపుణులు పేర్కొంటారు. 1999 సంవత్సరంలో దొడ్డిదారిన కళ్లుగప్పి భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన పాక్ కు భారత్ సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో గుణపాఠం చెప్పింది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇప్పటికీ, ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే అని పునరుద్ఘాటించారు దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. జమ్మూలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
కార్గిల్ యుద్ధంలో పాక్పై భారత్ విజయాన్ని పురస్కరించుకుని యావత్ భారతావని సోమవారం విజయ దివస్ జరుపుకోనుంది. 1999లో కార్గిల్లో పాక్పై జరిగిన యుద్ధంలో విజయానికి చిహ్నంగా ఏటా జూలై 26న విజయ దివస్ను నిర్వహిస్తున్నారు.
కార్గిల్ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య యుద్ధ కథ కాదు. హిందూస్థానీ సైన్యం వారి రక్తంతో తెల్లటి మంచును ఎర్రగా మార్చిన శౌర్యం, త్యాగం మరియు అంకితభావం కథ ఇది. అలాంటి కథ, తెలుసుకొని, భరతమాత నిజమైన ధైర్యవంతులైన కుమారులను నమస్కరించుకునే రోజు కార్గి�