Home » Karimnagar Collectorate Incident
పూటకో అక్రమ కేసు పెట్టడం.. రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టుచేయడం రేవంత్ సర్కారుకు ఓ అలవాటుగా మారిందని కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని 10టీవీ ఆఫీసులో కౌశిక్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చి బయటకు వెళ్తున్న సమయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.