Home » Karimnagar jail
పేపర్ లీకేజీలో తన పాత్ర లేదని నిందితుడు ప్రశాంత్ అన్నారు. కుట్ర చేసి తనపై కేసులు పెట్టారని తెలిపారు. రెండు గంటల్లో వందల ఫోన్ కాల్స్ మాట్లాడింది అవాస్తవం, అబద్దం అన్నారు.
10th క్లాస్ క్వశ్చన్ పేపర్ లీక్ చేశారని ఆరోపణలతో అరెస్ట్ అయి కరీంనగర్ జైలులో ఉన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ జైలు నుంచే కార్యకర్తలకు సందేశం ఇచ్చారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నానని కుట్ర చేసిన నాపై పేపర్ లీక్ కేసు పెట్టారని ఆరోపించారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ జైలు నుంచి విడుదలయ్యారు. 317 జీఓ రద్దు చేయాలంటూ బండి సంజయ్ ఇటీవల జాగరణ దీక్ష చేపట్టారు.
Vamanrao couple murder case : మంథని న్యాయవాదుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిట్టు శ్రీనుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతన్ని కరీంనగర్ జైలుకు పోలీసులు తరలించారు. అయితే వామన్ రావు దంపతుల హత్యకు వినియోగించిన కత్తులను తయారు చేసిన ముగ్గురు వ�