Home » Karimnagar Muncipal Corporation
కరీంనగర్…ప్రధాన పట్టణ కేంద్రం. జిల్లాకు ప్రధాన పరిపాలన కేంద్రంగా పిలువబడుతుంది. రాష్ట్రంలో ఐదో అతిపెద్ద సిటీగా ఉన్న దీనిని మున్సిపల్ కార్పొరేషన్ పాలిస్తుంది. స్మార్ట్ సిటీ జాబితాలో చోటు సంపాదించుకున్న జిల్లాను సుందరంగా తీర్చిద్దాలని మ