Karimnagar Tour

    అంతా సిద్ధం : CM KCR కరీంనగర్ టూర్ షెడ్యూల్

    December 30, 2019 / 12:34 AM IST

    సీఎం కేసీఆర్‌ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకోవడంతోపాటు… మున్సిపల్‌ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయనున్నారు. మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చేస్తున్న మొదట

10TV Telugu News