Home » Karimnagar
ఫోన్ లోకి సీక్రెట్ యాప్‌ను ఇన్స్టాల్ చేసి భర్త తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు బీజేపీపై విమర్శలు చేశారు. బీజేపీ దేశ ప్రజలను వంచిస్తోందన్నారు. ఆ పార్టీ ఏ ఒక్క పథకాన్నైనా ప్రవేశపెట్టిందా అని ప్రశ్నించారు.
కవల పిల్లలు పుట్టటమే అరుదు. అటువంటిది ఆ కవల పిల్లలకు కవల పిల్లలు పుట్టటం అంటే విశేషమ మరి. అక్కకు నలుగురు, చెల్లెలికి ముగ్గురు పిల్లలు పుట్టిన ఘటన...
ఓ రైతు తన పొలంలోనే భారతదేశ పటం ప్రత్యక్షమయ్యేలా వినూత్న ఏర్పాటు చేశాడు. పచ్చగా కళకళలాడుతున్న పొలం మధ్యలో భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాడు. అటు పంట..ఇటు జెండా. రెండింటిని ప్రాణంగా చూసుకుంటున్నాడు తెలంగాణాలోని కరీంనగర్ కు చెందిన ఓ �
అసలే పెట్రోల్ ధర భగ్గుమంటోంది. లీటర్ ధర సెంచరీ దాటింది. పెరిగిన ధరలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. అయినా పెట్రోల్ కొట్టకపోతే బతుకు బండి కదలని పరిస్థితి. ఎలాగో తంటాలు పడి పెట్రోల్ కొట్టిద్దాని వెళితే అక్కడేమో... కల్తీ కలకలం రేపుతోంది. పెట్రోల�
మద్యం మత్తులో ఉన్న మగవారిని టార్గెట్ చేసుకుని వారిని మాటల్లో దింపి వారి వద్ద మనీ తీసుకుని పారిపోయే కిలాడీ లేడీస్ కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో తిరుగుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూరులో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో ఓ కారు పడిన ఘటన చోటుచేసుకుంది. కారులోని ఈ ప్రమాదంలో గల్లంతవగా.. కరీంనగర్ నుండి హుస్నాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కరీంనగర్ ప్రిన్సిపల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాయిసుధ ఆదేశాలు జారీ చేశారు.
తనను హత్యచేసేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి హంతక ముఠాలతో సంప్రదింపులు చేస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. ఈటల వ్యాఖ్యలను మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు.
అరె కొడుకుల్లారా ఖబర్దార్..? నరహంతకుడు నయిం చంపుతా అంటేనే భయపడలేదు.. మీ చిల్లర ప్రయత్నాలకు అసలు భయపడను... ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని, ఈటల మల్లయ్య కొడుకుని ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లడతా..