Home » Karimnagar
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ వద్ద గోలి శ్రీకాంత్ అనే వ్యక్తిపై దుండగులు కత్తులతో దాడి చేశారు.
రాను రాను మహిళలకు ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతుంది. కొందరు తరతమ బేధం లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మద్యం మత్తులో తోడబుట్టినవారిపైనే దారుణానికి ఒడిగడుతున్నారు.
కరీంనగర్ జిల్లాలో కూత పెడుతున్న వింత పాము పేరుతో నిన్న వైరల్ అయిన వీడియోను తయారు చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు(జూన్ 8,2021) కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో పర్యటించనున్నారు. కమలాపూర్ మండల కేంద్రంలోని శంభునిపల్లి గ్రామం నుండి రోడ్ షో ద్వారా కమలాపూర్ చేరుకుంటారు.
పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వామన్ రావు దంపతుల హత్య కేసులో రెండు రోజులుగా విచారణ జరుగుతోంది.
కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స పొందతూ మృతి చెందిన పేషెంట్ మెడలో ఉండాల్సిన పుస్తెలతాడు మాయం అవటంపట్ల బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు
అసలే నష్టాలతో విలవిలాడుతున్న తెలంగాణ ఆర్టీసీపై కరోనా ప్రభావం భారీగానే పడింది. రోజురోజుకూ ఆక్యుపెన్షీ రేషియో తగ్గిపోతుండడంతో భవిష్యత్ పై సిబ్బందిలో ఆందోళన మొదలైంది.
: కరోనా... ఈ మహమ్మారి వచ్చి మనుషుల మధ్య ఉన్న బంధాలను తెంపేసింది.. అంతరాలను పెంచింది.. మనుషుల్లో ఉన్న మానవత్వాన్ని చంపేసింది..
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో గ్రామాల్లో ప్రజలు అప్రమత్తమవుతున్నారు. పలు ఊళ్లలో స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించారు.
రోగులకు ఎక్కించాల్సిన సెలైన్ ను కారు తుడిచేందుకు వాడటం కలకలం రేపింది. అక్కడే ఉన్న ఉద్యోగులు ఆ దృశ్యాలను చిత్రీకరించగా ఆ వీడియో వైరల్ గా మారింది.