Home » Karimnagar
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై కేసు నమోదయ్యింది.
ఆదివారం రాత్రి సమయంలో స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండగా పోలీస్ సైరన్ వినిపించడంతో పరుగెత్తి ప్రమాదవశాత్తు బావిలోపడి ఓ వ్యక్తి మృతి చెందాడు.
హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. కరీంనగర్‌లోని కౌంటింగ్ కేంద్రమైన ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలోకి ఉదయం ఆరు గంటల నుంచే అభ్యర్థులు, ఏజెంట్లను అధికారులు అనుమతించారు.
కరీనంగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గానికి అక్టోబర్ 30 న జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
ఇన్నేళ్ల సోపతిలో నేను మంచోన్నో.. చెడ్డోన్నో కేసీఆర్ కు తెలియదా? అని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కావాలనే కుట్రపూరితంగా, నీచపు ఆలోచనతో తనను టీఆర్ఎస్ నుంచి బయటకు పంపారని అన్నారు.
ఈ కలికాలంలో డబ్బులు, నగలు, ఆస్తి కోసం ఎంతటి దారుణానికైనా తెగబడుతున్నారు ప్రజలు. ఆఖరికి బంధాలు, బంధుత్వాలు అన్నీ మర్చిపోయి డబ్బే లోకంగా ప్రవర్తిస్తున్నారు.
మద్యం తాగేవారి శాతం రోజురోజుకు పెరిగిపోతుంది. ఉదయం తెరచినప్పటి నుంచి రాత్రి మూసే వరకు ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండేది వైన్ షాప్ మాత్రమే.
రెండేళ్ల చిన్నారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కించుకున్నాడు. కరీంనగర్ కు చెందిన అశోక్‌రెడ్డి, ఆశ్రితల కుమారుడు వేదాంశ్ సాయిరెడ్డికి కార్డు, మెడల్ ను అందించారు.
మూడు సార్లు గిన్నిస్ బుక్ రికార్డు బద్దలుకొట్టిన వ్యక్తి.. బొట్టకూటి కోసం నేడు అప్పడాలు అమ్ముతున్నాడు.
ఫోన్ లోకి సీక్రెట్ యాప్‌ను ఇన్స్టాల్ చేసి భర్త తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.