Home » Karimnagar
కోటి 55 లక్షలతో రినోవేషన్ చేసుకున్నామని చెప్పారు. త్వరలోనే స్కిల్ డెవలప్ బిల్డింగ్ భవనం పూర్తి చేసుకుంటామని పేర్కొన్నారు. ఇంకా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
బండి సంజయ్ స్థానిక కార్యక్రమాలకు తమకు సమాచారం ఇవ్వడం లేదని, కొత్తగా పార్టీలో చేరిన వారికి ఇచ్చిన గుర్తింపు తమకు దక్కడం లేదని ఆత్మగౌరవ సమావేశం నిర్వహించారు.
ఉత్తర తెలంగాణను ముంచెత్తిన భారీ వర్షాలు
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని ప్రియుడు హత్య చేశాడు. నగరానికి చెందిన వరలక్ష్మి అనే యువతి కనపడటంలేదని మూడు రోజుల క్రితం క
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను కరీంనగర్ కోర్టు కొట్టి వేసింది. ఆయనకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన తీరు సరికాదని బీజేపీ సీనియర్ నేత, పార్లమెంట్ మాజీ సభ్యురాలు విజయశాంతి అన్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన జన జాగరణ దీక్షను ఆదివారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి మానకొండూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కరీంనగర్‌లోని తన కార్యాలయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ రాత్ర 9గంటల నుంచి రేపు ఉదయం 5గంటల వరకు ఈ జాగరణ కార్యక్రమం కొనసాగనుంది.
కడప జిల్లాకు చెందిన సుహాసినికి.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లోని విద్యానగర్‌కు చెందిన సుజిత్రెడ్డికి 2011లో ఆన్లైన్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
ఆన్లైన్లో ఏర్పడిన పరిచయం తో పదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు నిరాకరించడంతో ఆర్య సమాజంలో మూడు ముళ్ళ బంధంతో ఏకమయ్యారు.