Home » Karimnagar
ముందుగా ట్రాక్టర్ను కారు ఢీకొట్టింది. ఆ తర్వాత కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో కారు ప్రయాణిస్తున్న వ్యక్తులకు గాయాలయ్యాయి.
కష్టపడి ఇళ్లు నిర్మించుకున్నామని చెప్పినా వినిపించుకోకుండా కబ్జా గ్యాగ్ ఇళ్ల నిర్మాణాలను కూల్చివేశారు. మాకే ఎదురు చెప్తారా? అంటూ పేదలకు బెదిరింపులకు పాల్పడ్డారు.
సికింద్రాబాద్ విధ్వంసం ముమ్మాటికీ సీఎంఓ కుట్రే. సికింద్రాబాద్లో విధ్వంసం జరగబోతుందనే సమాచారం రాష్ట్ర ఇంటెలిజెన్స్కు ఎందుకు రాలేదు? రైల్వే స్టేషన్ కాంపౌండ్ కూల్చివేశారంటే ఎంత పెద్ద ఆయుధాలు వాడి ఉండాలి. కేంద్రాన్ని బదనాం చేసే లక్ష్యంతో�
వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. హత్య అనంతరం సహకరించిన వ్యక్తి పోలీసులకు సమచారం ఇవ్వటంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
భార్యాభర్త మధ్య మనస్పర్థలు అక్రమ సంబంధాలకు కారణమవుతున్నాయి. ఫలితంగా వారి వివాహ జీవితాన్నే సర్వనాశనం చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు రోజుకు అనేకం వెలుగు చూస్తున్నాయి. భార్యాభర్తల మధ్య విబేధాలుకాస్త.. పిల్లలనూ అనాథలుగా మారుస్తున్నాయి. ఇలాంటి ఘట�
కరీంనగర్ లో జరిగిన హిందు ఏక్తా యాత్ర ర్యాలీలో బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. మసీద్ లు తవ్వితే ఆలయాలు బయటపడుతున్నాయన్నారు. తెలంగాణలో మసీద్ లు తవ్వి చూద్దామని శవం వస్తే మీరు తీస్కోండి..శివలింగాలు కనిపిస్తే మాకు ఇవ్వండి అంటూ ఓవైసీకి బండి స�
బండి సంజయ్ ఆధ్వర్యంలో ఏక్తా యాత్ర పేరుతో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో రాముడు, హనుమాన్ విగ్రహాలను ప్రధాన రహదారుల గుండా ఊరేగించారు.
రీంనగర్లో బాంబు కలకలం రేపింది. నగరంలోని ప్రముఖ వస్త్ర దుకాణం మాంగళ్యలో బాంబు పెట్టామని ఆగంతకుడు ఈ రోజు మధ్యాహ్నం షాపుకు ఫోన్ చేసి చెప్పాడు.
fake Baba cheating Rs.12 Lakhs : పూజలు చేస్తే డబ్బులు పెరుగుతాయని..బంగారం రెండింతలు అవుతుందని నమ్మించి అందినకాడికి దోచుకునిపోయే మోసగాళ్ల ఘటనలు ఎన్ని జరిగినా ప్రజల్లో మాత్రం అవగాహన రావటంలేదు. బాబాల పేరుతో ఎన్ని మోసాలు, దగాలు, దోపిడీలు జరిగినా ఇంకా జనాలు మోసపోత�
ఈ క్రమంలో సున్నితమైన ప్రదేశంలో నరాలపై బలంగా రుద్ది... టవల్ మెడకు కట్టి గట్టిగా లాగడంతో బాధితుడు మరింత అనారోగ్యం పాలయ్యాడు. ప్రస్తుతం మెడలు తిప్పలేని పరిస్థితిలో మంచానికే పరిమితమయ్యాడు.