Home » Karimnagar
కరీంనగర్ జిల్లాలో మావోయిస్టు కొరియర్లను మంగళవారం అరెస్టు చేశారు పోలీసులు. రేణిగుంట టోల్‌ప్లాజా సమీపంలో కారులో వెళ్తున్న ఐదుగురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు పట్టుకున్నారు.
కరీంనగర్ లోని మమతా థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమపై థియేటర్ సిబ్బంది దాడి చేశారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. కావాలనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను..
మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరించిన కేటీఆర్.. మంచినీటి సరఫరా పనులను ప్రారంభించారు. చొప్పదండిలో రూ.35 కోట్లతో నిర్మించే మున్సిపల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.
మంత్రి కేటీఆర్ ముందుగా మానేరు బ్రిడ్జీ వద్ద రూ. 410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైలాన్ ను ఆవిష్కరించనున్నారు...
తెలంగాణ కిరీటంలో కలికితురాయి అయిన సింగరేణి. నల్లబంగారంగా పేరొందిని సింగరేణి బొగ్గు గనుల్ని ప్రైవేటీకరణ చేస్తామనే కేంద్రం ఇచ్చిన సంకేతాలతో కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి.
శాతవాహన యూనివర్శిటీలోని లేడీస్ హాస్టల్ వద్ద ఎలుగుబంటి కనిపించటంలో విద్యార్థినిలు భయాందోళనలకు గురి అయ్యారు.
ఒకప్పుడు నక్సల్స్ కార్యకలాపాలు విస్తృతంగా జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వం, పోలీసుల చొరవతో ఉద్యమం పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందనుకుంటున్న సమయంలో మావోయిస్టుల కదలికలు ఆంద
బీజేపీ క్రమ శిక్షణ గల పార్టీ అని..సీనియర్ నేతలు కూడా పార్టీ విధానాలకు కట్టుబడి పనిచేయాలని..‘కట్టు తప్పిదే వేటు తప్పదు‘ అంటూ పార్టీ అసమ్మతి నేతలకు బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు.
కరీంనగర్ జిల్లాలో విహారంలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ తీసుకునే క్రమంలో సెల్ ఫోన్ నీటిలో పడిపోయింది. అది తీసే క్రమంలో ఒక యువకుడు ప్రవాహా వేగానికి కొట్టుకుపోయాడు.
వంద శాతం వ్యాక్సినేషన్ రికార్డ్ సృష్టించడంపై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.