Home » Karimnagar
Congress Public Meeting: కరీంనగర్లో కాంగ్రెస్ బహిరంగ సభ ..హాజరుకానున్న పార్టీ అగ్రనేతలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తెలంగాణ ప్రభుత్వం మహిళలకు తీపి కబురు అందించింది. తెలంగాణలో మహిళల ఆరోగ్యం కోసం కొత్త పథకం వచ్చింది. మహిళల ఆరోగ్యం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.
మానేరు వాగులో క్వారీల పేరుతో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. ఒకే లారీ పర్మిషన్ మీద నాలుగు లారీల ఇసుక తరలిస్తున్నారు. ఇసుక దోపిడీని ప్రజలకు చూపించడానికే ఇక్కడకు వచ్చాను. అక్రమ ఇసుక తరలించి కోట్లు కూడబెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీ
కరీంనగర్ జిల్లాలో ఘరానా మోసం వెలుగుచూసింది. వెండి కాయిన్స్ కు బంగారు పూత వేయించి అమ్ముతున్న ముఠా పోలీసులకు చిక్కింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
సోమవారం నుంచి కరీంనగర్లో శ్రీవారి షష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 11 రోజులపాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వీటికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి గంగుల కమలాకర్ పర్యవేక్షిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఆధ్
కరీంనగర్ జిల్లా గంగాధరలో మిస్టరీ డెత్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. అంతుచిక్కని వ్యాధితో నెల రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఒకరి తర్వాత మరొకరు ఒకే విధంగా నలుగురు చనిపోవడం కలకలం రేపుతోంది.
కరీంనగర్లో రేపు బీజేపీ భారీ బహిరంగ సభ
కరీంనగర్ గ్రానైట్ వ్యాపారుల అక్రమ లావాదేవీలు
నా ఫోటోలు, కాల్ లిస్ట్ సీబీఐ అధికారుల దగ్గర ఉన్నాయి. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. ఇద్దరం చెప్పింది ఒకటే ఉందని సీబీఐ అధికారులు చెప్పారు. నన్ను 20 నిమిషాలు మాత్రమే ప్రశ్నించారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
మైనింగ్ అక్రమాలపై ఈడీ, ఐటీ దూకుడు పెంచింది. మైనింగ్ అక్రమాలపై ఈడీ, ఐటీ జాయింట్ ఆపరేషన్ చేస్తున్నాయి. కరీంనగర్, హైదరాబాద్ లో భారీగా ఈడీ, ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. రెండు చోట్ల 30 ప్రాంతాల్లో ఐటీ, ఈడి సోదాలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ గ్రానైట్ అక్�