Home » Karimnagar
దేశభక్తుల విగ్రహాలను అవమానపరిస్తే నిరసనలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలని, సమస్యను సద్దుమణిగేలా చూడాలన్నారు.
దర్శకుడు ఎన్. శంకర్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. వాదనలు విని తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. శంకర్‌కు భూ కేటాయింపుపై ఎల్లుండి తీర్పు వెలువరించనుంది.
ఎఫ్డీసీ సిఫార్సు మేరకు రాయితీ ధరతో కేటాయించే అధికారం కేబినెట్‌కు ఉంటుందని తెలిపారు. అన్ని అంశాలు పరిశీలించాకే శంకర్ కు భూమి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఏజీ వెల్లడించారు.
కమాన్ చౌరస్తా సమీపంలో గాయాలతో బాధపడుతున్న పామును గమనించిన జంతు ప్రేమికులు పశు వైద్యశాలకు తీసుకెళ్లి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. పశు వైద్యులు వెంటనే స్పందించి పామును పరీక్షించారు. అత్యవసరంగా ఆపరేషన్ చేసి పామును బతికించారు.
రూ.1 కే చికెన్ బిర్యానీ అంటూ పరుగులు తీశారు. రోడ్డుకి అడ్డంగా వెహికల్స్ పెట్టినందుకు రూ.200 ఫైన్ వదిలించుకున్నారు. కరీంనగర్లో ఓ హోటల్ పెట్టిన ఆఫర్ కోసం జనం తన్నుకున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
అంతలోనే సత్తవ్వకు గుండెపోటు రావడంతో ఆమె మృతి చెందారు. బంధువులు, గ్రామస్థులు సత్తవ్వకు అంత్యక్రియలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు.
మంత్రి గంగులకు తప్పిన ప్రమాదం
హన్మకొండ జిల్లా మడికొండ గ్రామానికి చెందిన వధువు, వరంగల్ కు చెందిన వరుడు కరీంనగర్ జిల్లాలోని కొండగట్టులో ప్రేమ వివాహం చేసుకున్నారు.
చాలా మంది కుహనా లౌకికవాదులు ఉన్నారని బండి సంజయ్ చెప్పారు.
కరీంనగర్ లో బీజేపీ హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తోంది.