TS High Court: దర్శకుడు ఎన్. శంకర్‌కు భూ కేటాయింపుపై ఎల్లుండి తీర్పు వెలువరించనున్న తెలంగాణ హైకోర్టు

దర్శకుడు ఎన్. శంకర్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. వాదనలు విని తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. శంకర్‌కు భూ కేటాయింపుపై ఎల్లుండి తీర్పు వెలువరించనుంది.