-
Home » Shankar Petition
Shankar Petition
TS High Court: దర్శకుడు ఎన్. శంకర్‌కు భూ కేటాయింపుపై ఎల్లుండి తీర్పు వెలువరించనున్న తెలంగాణ హైకోర్టు
July 5, 2023 / 02:43 PM IST
దర్శకుడు ఎన్. శంకర్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. వాదనలు విని తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. శంకర్‌కు భూ కేటాయింపుపై ఎల్లుండి తీర్పు వెలువరించనుంది.