karimnager

    సమ్మర్ ఎఫెక్ట్  : చలివేంద్రంలో మట్టి కుండ చోరీ 

    April 17, 2019 / 04:54 AM IST

    జమ్మికుంటలో ఓ విచిత్రమైన దొంగతనం జరిగింది. అందరూ సద్దుమణిగారు..ఎవ్వరూ లేరు..ఇదే అదనుగా అటు ఇటూ చూశారు చోరీకి వచ్చిన ఇద్దరు యువకులు.. ఒకరు..ఇద్దరు మించి ఎవ్వరూ కనిపించలేదు. అంతే వారు వచ్చిన పనిని గుట్టు చప్పుడు కాకుండా కానిచ్చేశారు.  డబ్బు..బ�

10TV Telugu News