Home » karnataka assembly election
ఎన్నికల విషయంలో.. ఇండియాలో ఏ రాష్ట్రానికి లేని ఓ ప్రత్యేకమైన ట్రాక్ రికార్డ్.. కర్ణాటకకు ఉంది. ఈసారైనా.. కన్నడ ఓటర్లు ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసి ఉంటారా? అన్న ఆసక్తి అంతటా ఉంది.
సర్వేలన్నీ చెత్త.. కర్ణాటక ప్రజలు బీజేపీకి అనుకూలంగా తీర్పు ఇవ్వబోతున్నారని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు.
Exit Poll Results: ఇదే జరిగితే ఈ ప్రభావం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పడనుంది. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వస్తుంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ సమయంలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బీజేపీ కోసం కాదు బసవరాజు బొమ్మై..
కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జేడీఎస్ కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో జేడీఎస్‌తో పొత్తు విషయంపై కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్ క
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి పోలింగ్ కొనసాగుతుంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత జగదీశ్ షెట్టర్‌కు బీజేపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికార పగ్గాలు దక్కించుకోవాలంటే 113 సీట్లు గెలుచుకోవాలి. అయితే, ఈసారి ఏదైనా పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ వస్తుందా? మరోసారి హంగ్ ఏర్పడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
కర్ణాటక ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీల చూపంతా బెంగళూరుపైనే ఉంది. కర్ణాటకలో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా బెంగళూరు అర్బన్ కీలకంగా మారింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మూడో జాబితాను విడుదల చేసింది. పది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో మూడు స్థానాల్లో పార్టీ నేతల కుటుంబ సభ్యులకే టికెట్లు దక్కాయి.