Home » Karnataka Assembly Results 2023
Priyanka Gandhi Vadra: బీజేపీ ఎటువంటి ప్రయత్నాలు చేసిందో, వాటిని ప్రజలు ఎలా తిప్పికొట్టారో ప్రియాంక చెప్పారు.
2004లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 58 స్థానాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. ఆ సమయంలో కర్ణాటక జేడీఎస్ అధినేతగా ప్రస్తుత కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఉన్నారు. ఆయన హయాంలోనే పార్టీ విపరీతంగా పుంజుకుంది.
పార్టీ అగ్రనేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహా మరో ఇద్దరు విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఇక ఓట్ శాతంలోనూ కాంగ్రెస్ ఊహించని స్థాయిలో విజయం సాధించేట్టుగానే కనిపిస్తోంది. ఏకంగా 43 శాతం ఓట్లు కాంగ్రెస్ వెనకేసుకుంద�
ఇప్పటికే పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు. పార్టీ అగ్రనేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహా మరో ఇద్దరు విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి 43 శాతానికి కాస్త అటుఇటుగా ఓట్లు వచ్చాయి. కౌం
కొద్ది రోజుల క్రితమే ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా దక్కింది. జాతీయ హోదా వచ్చిన అనంతరం ఆప్‌కు ఇవే తొలి ఎన్నికలు. అయితే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ కనుచూప మేరలోనైనా కనపించకపోవడం గమనార్హం. జాతీయ స్థాయిలో విస్తరించాలన్న ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీ�
తాజాగా కర్ణాటకలో సైతం బీజేపీ ఓడిపోవడంతో దక్షిణాది నుంచి బీజేపీ వైట్ వాష్ అయిందని విమర్శకులు అంటున్నారు. ఇక బీజేపీ గిట్టని నెటిజెన్లు అయితే ‘బీజేపీ ముక్త్ సౌత్ ఇండియా’ అంటూ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్‌ట్యాగ్ ట్విట�
జనతాదశ్ సెక్యూలర్ పార్టీ 25 స్థానాల్లో ఆధిక్యం సాగిస్తోంది. ఈ ఎన్నికల్లో విచిత్రంగా ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక స్వతంత్ర అభ్యర్థి మాత్రమే గెలిచారు. కాగా ఈసారి ఆ సంఖ్య ఐదుకు పెరగడం గమనార్హం.
ప్రస్తుతం లెక్కింపులో కాంగ్రెస్ పార్టీకి 43 శాతానికి పైగా ఓట్లు వస్తున్నట్లు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడిస్తోంది. అయితే సీట్లలో 30 స్థానాలకు పైగా వెనుకబడిపోయిన భారతీయ జనతా పార్టీ.. ఓట్ల విషయంలో మాత్రం గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లను కాపాడుక�