Home » Karnataka college
బొట్టు పెట్టుకున్న వ్యక్తి కాలేజీ పరిసరాల్లోకి ఎంటర్ కాకుండా అడ్డుకుంది యాజమాన్యం. నుదుటి మీద ఉన్న బొట్టును తొలగిస్తేనే అనుమతిస్తామని చెప్పడంతో కాసేపు వాగ్వాదం జరిగింది.
పరీక్షల్లో పిల్లలు కాపీ కొట్టకుండా ఉండేందుకు కర్నాటకలోని ఓ కాలేజీ యాజమాన్యం చేసిన పని ఇప్పుడు చర్చకు దారితీసింది. కాలేజీ యాజమాన్యం తీరుపై తీవ్ర విమర్శలు