Home » Karnataka Election
బజరంగ్ దళ్ చుట్టూ రాజకీయం
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మోదీ అన్నారు. ఆ రెండు పార్టీలు అవినీతిని ప్రోత్సహించడమే కాకుండా, సమాజాన్ని విభజించే రాజకీయాలు చేస్తున్నాయి అంటూ విమర్శించారు.
స్వతంత్ర అభ్యర్థి యంపక్ప కలబురగి జిల్లాలోని గుల్బర్గా విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్ గ్రాడ్యుయేట్. అతని మొత్తం ఆస్తి రూ. 60వేలు ఉంటుంది.
కర్ణాటకలో బీజేపీకి షాక్.. మాజీ సీఎం రాజీనామా