Home » Karnataka Elections 2023
డీకే శివకుమార్, సిద్ధరామయ్య సైతం పీఎఫ్ఐ బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారని, అయితే ముఖ్యమంత్రి బసరాజు బొమ్మై చర్యలు తీసుకోలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ 40 సీట్ల కంటే దిగువకు పడిపోతుందని ఆ పార్టీ నేతలు ఆలస్యంగా రియలైజ్ అయ్యారు. తీవ్ర నిరాశలో.. ఇప్పుడు బ�
Priyanka Gandhi: కర్ణాటక ఎన్నికల వేళ పాల సమాఖ్య నేతృత్వంలోని నందిని పాలు, గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమూల్ పాల విషయంలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. దీనిపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
BJP South Politics : సింగిల్గానే గెలిచేందుకు బీజేపీ ప్రయత్నం
MB Patil: మా గ్రామానికి ఏం చేశారు? అని ఎమ్మెల్యేని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే కోపంతో ఊగిపోయారు. సహనం కోల్పోయిన ఆయన యువకుడిపై చేయి చేసుకున్నారు.
Karnataka elections 2023: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటక పర్యటనలో ఉన్నారు. మాజీ సీఎం సిద్ధరామయ్యతో కలిసి ఇవాళ ఆయన బసవ జయంతి వేడుకలో పాల్గొన్నారు.
ఈసారి కర్ణాటక ఎలక్షన్స్ లో సినిమా గ్లామర్ ఎక్కువైనట్లు కనిపిస్తుంది. రాజమౌళి, కిచ్చా సుదీప్ ప్రచారకర్తలుగా వ్యవహరిస్తుంటే, మరో యంగ్ డైరెక్టర్ ఎమ్మెల్యేగా పోటీకి సిద్దమయ్యాడు.
ఓటుబ్యాంకుపై మోదీ ప్రసంగం ప్రభావం చూపుతాయని కన్నడ బీజేపీ నేతలు భావిస్తున్నారు. దీంతో ప్రధాని మోదీ 20 బహిరంగ సభల్లోను రోడ్ షోల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి బీజేపీ 40 మంది పేర్లతో స్టార్ క్యాంపెయినర్ల లిస్టును ప్రకటించింది. ఇందులో ఎంపీ తేజస్వీ సూర్య పేరు లేకపోవటంతో ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ అనేది సెక్యులర్ పార్టీ అని కులాల ఆధారంగా ఓట్లు అడగదని సిద్ధరామయ్య అన్నారు. అన్ని కులాలు, అన్ని వర్గాల నుంచి తామె ఓట్లను ఆశిస్తామన్నారు. కర్ణాటకలో గత నాలుగు దశాబ్దాలుగా ఏ పార్టీ రెండోసారి వరుసగా గెలవలేదు. దీంతో ఈసారి కచ్చితంగా తమకే
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి బీజేపీ అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంది. మూడవ లిస్టు అభ్యర్ధుల జాబితాను విడుదల చేసి దూకుడుమీదున్న బీజేపీ తాజాగా ఎన్నికల క్యాంపెయినర్ల జాబితానుకూడా విడుదల చేసింది.ప్రధాని మోదీతో పాటు అతిరథ మహారథులతో ప�