Home » Karnataka Elections 2023
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకున్న క్రమంలో రాహుల్ తనదైన శైలిలో బెంగళూరులో చక్కర్లు కొడుతున్నారు. సామాన్య మహిళలతో సిటీ బస్సులో ప్రయాణిస్తు ముచ్చటించారు.
ఇటీవల విడుదలై వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘ది కేరళ స్టోరీ’ సినిమాను బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వీక్షించారు. అనంతరం ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
Karnataka elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ అనెకల్ లో ఈ సందర్భంగా మాట్లాడారు.
Karnataka elections 2023: రాహుల్ గాంధీ బెంగళూరులో ప్రచారంలో పాల్గొని స్థానికులు, డెలివరీ బాయ్ తో మాట్లాడారు.
Karnataka elections 2023: రాహుల్ గాంధీకి చురకలు అంటిస్తూ అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పలు వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే పలువురు కన్నడ నటులు కర్ణాటక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ మరింతమంది సినిమావాళ్లని తీసుకురావడానికి పోటీ పడుతున్నాయి. తాజాగా మన తెలుగు స్టార్ కమెడియన్, హాస్య చక్రవర్తి బ్రహ్మానందం కర్ణాటక ఎలక్షన్స్ లో ప�
Karnataka Elections 2023: తాజాగా కళబురిగి జిల్లాలో భాగంగా బంజారా ప్రజలను కలిసిన ప్రియాంక్ ఖర్గే ఈ సందర్భంగా మాట్లాడుతూ... మోదీపై పలు వ్యాఖ్యలు చేశారు.
తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే కర్ణాటకలో యూసీసీని అమలు చేస్తామని హిమంత బిశ్వా శర్మ అన్నారు. దేశవ్యాప్తంగా యూసీసీ అమలును అంతా కోరుతున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) అవసరం కూడా ఇప్పుడు ఎంతో ఉంద�
Karnataka elections 2023: ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోలో... ఇస్లామిక్ సంస్థ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)తో పాటు హిందూ సంస్థ బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని చెప్పింది.
కన్నడ రాజకీయంలో బీజేపీ సిద్ధాంతాలను పక్కన పెట్టినట్లే కనిపిస్తోంది. ఊహించని విధంగా కాంగ్రెస్, జేడీఎస్ పోటీ ఇస్తుండటంతో ఉచిత హామీల జాతరకు రెడీ అయ్యింది కాషాయ పార్టీ.