Home » Karnataka Elections 2023
కర్ణాటక ఎన్నికల పోలింగ్ పూర్తి అయ్యాక సాయంత్రానికల్లా కాంగ్రెస్ గెలుపు అంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. ఈరోజు కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతుండటం చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యేలా ఉంది. ఎందుకంటే ఇప్పటి�
కర్ణాటకలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఓట్ల కౌటింగ్ లో మొదటి రౌండ్ దాటేసరికే కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. దీంతో హస్తం పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోంది. కర్ణాటకలో మ్యాజిగ్ ఫిగర్ 113కాగా కాంగ్రెస మొదటిరౌండ్ దాటేసరికే 125 స్థానాల్లో గెలుప
కర్ణాటక రాష్ట్రంలో 2018లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. 104 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.
దేశమంతా కర్ణాటక ఎన్నికల ఫలితాలవైపే చూస్తోంది. ఈరోజు ఏపార్టీది గెలుపో లేదా హంగో తేలిపోనుంది. ఈక్రమంలో కర్ణాటకలో జోరుగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. ఓ రైతు తన నియోజకవర్గంలోనే కాంగ్రెస్ అభ్యర్థే గెలుస్తాడంటూ రెండు ఎకరాల తోట పందెం కాసాడు. మరో వ�
కాంగ్రెస్ నేతలారా వినండి.. మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది... నేర్చుకోవాల్సిన పాఠం ఒకటుంది. మీ ఇళ్లల్లోనో.. ఆఫీసుల్లోనో.. బోర్డులపైనో.. లేక గోడలపైనో కచ్చితంగా రాసుకోవాల్సిన సింగిల్వర్డ్ ఒకటుంది.
కుమారస్వామి సింగపూర్ లో ఉండి ప్లాన్లు వేస్తే..కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని గెలిపించటానికి ప్లాన్లు వేశారు. అయినా కర్ణాటకలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే.
Karnataka Elections 2023: కర్ణాటకలో హంగ్ ఏర్పడితే కాంగ్రెస్, బీజేపీ కలిసే అవకాశాలు ఉండవు కాబట్టి, ఆ రెండు పార్టీల్లో ఏదైనా ఓ పార్టీ జేడీఎస్ తోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ఎన్నికల విషయంలో.. ఇండియాలో ఏ రాష్ట్రానికి లేని ఓ ప్రత్యేకమైన ట్రాక్ రికార్డ్.. కర్ణాటకకు ఉంది. ఈసారైనా.. కన్నడ ఓటర్లు ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసి ఉంటారా? అన్న ఆసక్తి అంతటా ఉంది.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినా.. బీజేపీ మళ్లీ అధికారం చేపట్టినా.. అక్కడి మ్యానిఫెస్టోలో వాళ్లిచ్చిన హామీలనే.. దేశంలోని మిగతా రాష్ట్రాలపైనా కురిపించే అవకాశముంది.
ఎగ్జిట్ పోల్స్ నిజమైన ఫలితాలు కావు..వాటిపై మీరు ఆశలు పెట్టుకోవద్దు ఎందుకైనా మంచిది అంబులెన్స్ లు రెడీగా పెట్టుకోండి అంటూ సెటైర్లు వేశారు.