Home » Karnataka Elections 2023
కర్ణాటకలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో కూలిపోతుందని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నమలై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ శనివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
సోనియా గాంధీ వీడియో రూపంలో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు.
ఆర్బీఐ రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్న విషయాన్ని, సిద్ధరామయ్య హామీలు అమలు చేస్తామని చెప్పిన విషయానికి లింకు పెడుతూ అన్నమలై సెటైర్లు వేశారు.
2019 లోక్ సభ ఎన్నికల ముందు 2018లో కర్ణాటక ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కూడా అదే రీతిలో 2024 లోక్ సభ ఎన్నికల ముందు 2023లో కర్ణాటక ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో....
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవుల్లో దళిత, మైనారిటీలకు స్థానం లభించలేదు కానీ.. కొత్తగా ఎనిమిది మంది సభ్యులతో ఏర్పాటైన మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యమే ఇచ్చారు. ముగ్గురు ఎస్సీలు, ఇద్దరు మైనారిటీ(ఒకరు ముస్లిం, ఒకరు క్రైస్తవ) అవకాశం కల్పించారు.
మేం ఎన్నికల్లో ఐదు హామీలు ఇచ్చాం. మేము తప్పుడు హామీలు ఇవ్వలేదని మేము చెప్తున్నాం. మేము ఏం చెప్పామో అది చేస్తాం. మరో గంట-రెండు గంటల్లో కర్ణాటక మంత్రివర్గ మొదటి క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. మేం ఎన్నికల్లో ఇచ్చిన ఐదు హామీలు ఈ సమావేశంలోనే చట్ట�
కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ముఖ్య అతిథులుగా హాజరు అవుతున్నారు. వీరితో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి �
కర్ణాటక కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి దేశంలోని పలు పార్టీల నేతలను ఆహ్వానిస్తామని ఇప్పటికే కేసీ వేణుగోపాల్ చెప్పారు.
శాసనసభా పక్షనేతగా ఎన్నికైన సిద్ధ రామయ్య ఈ నెల 20న మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధ రామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ తో పాటు పది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.