Home » Karnataka Elections 2023
కేరళ సోరీ సినిమాలాగానే కర్ణాటక రాష్ట్ర ఫలితాలు ఉంటాయిని కన్నడలో ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపవు అని అన్నారు. నీచమైన, విభజన రాజకీయాలను తిరస్కరించినందుకు కర్ణాటక ప్రజలకు అభినందనలు తెలిపారు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
భారతీయ జనతా పార్టీ కోస్తా కర్ణాటక, బెంగళూరు మినహా మరెక్కడా ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా గ్రామీణ కర్ణాటకలో అయితే ఆ పార్టీ ఎక్కడో ఒక చోట కానీ కనిపించలేదు. బెంగళూరులో పట్టున్న బీజేపీ.. అక్కడి కొంత ప్రభావం చూపగలిగింది
ప్రేమతో కర్ణాటక ప్రజల మనస్సులు గెలుచుకున్నాం. కన్నడ ప్రజలు కాంగ్రెస్ కు మంచి విజయాన్ని ఇచ్చారు. పేద ప్రజల శక్తి పెట్టుబడిదారుల బలాన్ని ఓడించింది. ఈ విజయం ప్రతీ రాష్ట్రానికి చేరుతుందని..కర్ణాటకలో విజయం ఒక ప్రతీ రాష్ట్రంలోను ఉంటుందని రాహుల్ �
Karnataka Elections Result: తెలంగాణలోనూ కాంగ్రెస్ ను రాహుల్, ప్రియాంక గెలిపించినా ఆశ్చర్యం లేదు.
2008 నుంచి దావణగెరె నుంచి పోటీ చేస్తున్న శివశంకరప్ప 2013, 2018, 2023లో వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. మొత్తంగా దావణగెరె నుంచి ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయ దుంధుబితో కాంగ్రెస్ నేతలు భావోద్వేగానికి గురి అవుతున్నారు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కంటతడితో కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.అలాగే కన్నడ ప్రజలకు నా సాష్టాంగ నమస్కారం అంటూ భావోద్వేగానికి గురి అయ్యారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం పట్ల ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్ నేతలు, శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తూ భారీగా సంబరాలు జరుపుకున్నారు.
మా సహకారంతోనే కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని భావించిన జేడీఎస్ పార్టీ నేతలకు తాజా ఫలితాలు మింగుడుపడటం లేదు.
ఇప్పటికే పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు. పార్టీ అగ్రనేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహా మరో ఇద్దరు విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి 43 శాతానికి కాస్త అటుఇటుగా ఓట్లు వచ్చాయి. కౌం