Home » Karnataka formula
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటోన్న కాంగ్రెస్ పార్టీ.. వ్యూహాలకు పదును పెడుతోంది. కర్ణాటకలో విజయం సాధించిన ఊపులో.. తెలంగాణలోనూ జెండా ఎగరేయాలని ప్లాన్ చేస్తోంది.
ప్రజలు చెల్లించే టాక్సులు ప్రభుత్వానికి కాకుండా అదానీకి వెళ్తున్నాయనే అర్థంలో కాంగ్రెస్ ఇలా రూపొందించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ బలం, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలం వేరు వేరు. కర్ణాటకలో ముందు నుంచి బలమైన ప�