Home » Karnataka funeral
ఎవరైనా మనిషి చనిపోతే వారి ఇంటికి వెళ్లి ఓదార్చడం చూస్తూనే ఉంటాం. అయితే చనిపోయన వ్యక్తి ఇంటికి వచ్చిన కోతి వారి బంధువులను ఓదార్చడం జరిగింది. ఇప్పడు నెట్టింట్లో కోతి ఓదార్పు వీడియో వైరల్ అయింది. అసలు విషయం ఏమిటంటే కర్ణాటకలో ఓ కోతి.. చావింటికి వ