Home » Karnataka Government Formation
ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్యపై ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణకూడా లేదు. మచ్చలేని రాజకీయ జీవితం సిద్ధరామయ్య సొంతం.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు కర్ణాటక సీఎం పదవి కట్టబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలిసింది.
కర్ణాటకలో సీఎం పదవికోసం సిద్ద రామయ్య, డీకే శివకుమార్ పోటీ పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎటూ నిర్ణయం తీసుకోలేక పోతుంది. .