-
Home » Karnataka Govt Officer Pratima
Karnataka Govt Officer Pratima
హత్యకు గురైన కర్ణాటక ప్రభుత్వ అధికారిణి ఇటీవలే కొన్ని ప్రదేశాలపై దాడులు చేశారు : ప్రతిమ సహోద్యోగి
November 6, 2023 / 09:50 AM IST
ప్రతిమ చాలా డైనమిక్ లేడీ అని, అంతేకాదు చాలా ధైర్యవంతురాలు కూడా అని సీనియర్ అధికారి దినేష్ విలేకరులకు తెలిపారు. తనిఖీలు చేయడం లేదా మరేదైనా విషయాల్లోనైనా ఆమె డిపార్ట్మెంట్లో గొప్ప ఖ్యాతిని సంపాదించారని కొనియాడారు.