Home » Karnataka Hijab row
హైకోర్టు తీర్పు తరువాత కూడా కర్ణాటకలో ‘హిజాబ్’ టెన్షన్ పోలేదు. న్యాయస్థానం తీర్పు కంటే తమ సంప్రదాయమే ముఖ్యం అనుకున్న 40మంది విద్యార్ధినిలు పరీక్షలకు హాజరుకాలేదు.
హిజాబ్ వివాదంపై ఎట్టకేలకు బీజేపీ అగ్రనేతల..కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నోరు విప్పారు. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక హైకోర్టులో హిజాబ్ అంశంపై వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వ తరపు న్యాయవాది హిజాబ్ ను విద్యా సంస్థల బయట ధరించాలంటూ సోమవారం వాదన వినిపించారు.
గత డిసెంబర్ లో మొదలైన బురఖా వివాదంపై హోంశాఖ వర్గాలు లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.