-
Home » Karnataka Polls
Karnataka Polls
Karnataka Polls: బీజేపీ, జేడీఎస్ ఎక్కడ బలంగా ఉన్నాయో అక్కడే గట్టిగా కొట్టిన కాంగ్రెస్
May 14, 2023 / 06:50 PM ISTరాష్ట్రంలో అతిపెద్ద ప్రాంతం. ఈ ప్రాంతంలోనే అత్యధిక నియోజకవర్గాలు ఉంటాయి. పైగా జేడీఎస్ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీకి ఈ ప్రాంతం పునాదిగా ఉంది. రాష్ట్రంలో ఆ పార్టీకి ఆదరణ ఉందంటే, అది కేవలం…
Karnataka Polls: చిత్తు చిత్తుగా ఓడిపోయిన 11 మంది బీజేపీ మంత్రులు.. వారి పేర్లేంటో తెలుసా?
May 14, 2023 / 05:49 PM ISTరెవెన్యూశాఖ మంత్రి అశోక్ అయితే దారుణ పరాభవాన్ని మూటకట్టుకున్నారు. ఆయన కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ చేతిలో కనకపురలో చిత్తుగా ఓటమి చెందారు. కనకపురలో డీకే శివకుమార్ 1,22,391 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.…
DK vs Siddaramaiah: ఫలితాలు వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు. అప్పుడే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోస్టర్ వార్
May 14, 2023 / 02:59 PM ISTకర్ణాటకలో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయక ముందే సిద్ధరామయ్య మద్దతుదారులు బెంగళూరులోని ఆయన నివాసం వెలుపల ‘‘కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి’’ అని అభివర్ణిస్తూ పోస్టర్‌ను వేశారు. ఇక డీకే శివకుమార్‌కు మద్దతుదారులు సైతం…
Karnataka Election Result 2023: కర్ణాటకలో ప్రాంతాల వారీగా ఫలితాలు ఇలా.. 2018లో ఎన్ని? 2023లో ఎన్ని?
May 14, 2023 / 07:17 AM ISTపాత మైసరు, కిత్తూరు కర్ణాటక, కల్యాణ కర్ణాటక, మధ్య కర్ణాటక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకుంది. కేవలం బెంగళూరు, కరావళి ప్రాంతాల్లో మాత్రమే బీజేపీ అత్యధిక నియోజకవర్గాల్లో విజయం…
Karnataka Results: కింగ్ నుంచి కింగ్‌మేకర్.. అక్కడి నుంచి మరెక్కడికో.. చరిత్రాత్మక ఓటమి చవిచూసిన జేడీఎస్
May 13, 2023 / 05:52 PM IST2004లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 58 స్థానాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. ఆ సమయంలో కర్ణాటక జేడీఎస్ అధినేతగా ప్రస్తుత కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఉన్నారు. ఆయన…
Karnataka Polls: కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఐదు ప్రధాన కారణాలు ఇవే
May 13, 2023 / 01:48 PM ISTపార్టీ అగ్రనేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహా మరో ఇద్దరు విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఇక ఓట్ శాతంలోనూ కాంగ్రెస్ ఊహించని స్థాయిలో విజయం సాధించేట్టుగానే కనిపిస్తోంది. ఏకంగా 43…
Karnataka Polls: 1999, 1989 ఎన్నికల రికార్డులను బద్దలు కొడుతూ ఘన విజయం దిశగా కాంగ్రెస్
May 13, 2023 / 01:07 PM ISTఇప్పటికే పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు. పార్టీ అగ్రనేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహా మరో ఇద్దరు విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి 43 శాతానికి…
UP Civic Polls: కర్ణాటకలో ఓడినా యూపీలో దుమ్ము లేపుతున్న బీజేపీ
May 13, 2023 / 12:40 PM ISTరాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ ఒక్కటంటే ఒక్క మున్సిపల్ కార్పొరేషన్లో ముందంజలో లేకపోవడం గమనార్హం. అయితే బహుజన్ సమాజ్ పార్టీ ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఆధిక్యం సాగిస్తోంది. ఇక మున్సిపల్ కౌన్సిల్ విషయానికి…
Karnataka Polls: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో పత్తా లేని ఆమ్ ఆద్మీ పార్టీ.. జాతీయ హోదా వచ్చిన మొదటి ఎన్నికల్లోనే దారుణ ఓటమి
May 13, 2023 / 12:21 PM ISTకొద్ది రోజుల క్రితమే ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా దక్కింది. జాతీయ హోదా వచ్చిన అనంతరం ఆప్‌కు ఇవే తొలి ఎన్నికలు. అయితే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ కనుచూప మేరలోనైనా కనపించకపోవడం…
Karnataka Polls: సౌత్ ఇండియా నుంచి బీజేపీ ఔట్..! ‘బీజేపీ ముక్త్ సౌత్ ఇండియా’ అంటూ నెట్టింట హవా
May 13, 2023 / 12:06 PM ISTతాజాగా కర్ణాటకలో సైతం బీజేపీ ఓడిపోవడంతో దక్షిణాది నుంచి బీజేపీ వైట్ వాష్ అయిందని విమర్శకులు అంటున్నారు. ఇక బీజేపీ గిట్టని నెటిజెన్లు అయితే ‘బీజేపీ ముక్త్ సౌత్ ఇండియా’ అంటూ నెట్టింట్లో హల్చల్…