Home » Karnataka teacher
విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచరే వెర్రి వేషాలు వేస్తే? కర్నాటకలో ఓ టీచర్ స్టూడెంట్‌తో చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముస్లిం విద్యార్దులను ఇండియా వదిలి పాకిస్తాన్ వెళ్లిపొమ్మన్నారని ఓ క్లాస్ టీచర్ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. విద్యార్ధుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో విద్యాశాఖ ఆ టీచర్‌ను బదిలీ చేసింది. ప్రస్తుతం ఆ టీచర్‌పై విచారణ జరుగుతోంది.
ర్ణాటకలోని కాలాబురాగీ జిల్లాలో హిజాబ్ అంశంపై మరో టీచర్ సస్పెండ్ అయ్యారు. గురువారం పరీక్ష జరుగుతున్న సమయంలో హిజాబ్ ధరించి రాసేందుకు అనుమతించిందామె.