Home » Karnool
మండలంలో ఆవుల మందపై పెద్దపులి దాడికి తెగబడింది. ఈ దాడిలో రెండు ఆవులు మృతి చెందాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు.
కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మమ్మను సీఎం జగన్ తల్లి విజయమ్మ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అవినాశ్ రెడ్డి కుటుంబం విజయమ్మ �
అరెస్ట్ అయిన భూమా అఖిల ప్రియ చిన్నపిల్లాడిని ఎత్తుకునే పోలీస్ట్ స్టేషన్ కు వచ్చారు. ఆమెతో పాటు ఆమె భర్త,తమ్ముడు కూడా పీఎస్ కు వచ్చారు.
ఒకప్పుడు రాజధాని కోల్పోయాం..ఇప్పుడు హైకోర్టు లేకుండా చేయాలనిచూస్తే ఊరుకోం అని రాయసీమ విద్యార్ధి, యువజన జేఏసీ హెచ్చరించింది.
ఏపీలోని కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మఠంలో ఓ భక్తురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. కర్ణాటక నుంచి వచ్చిన ఓ భక్తురాలు మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకోవటానికి వచ్చి మఠంలోనే ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో ఆమె మఠంలోనే నిద్రమాత�
ఆధోని నవాబు సిద్ధి మసూద్ ఖాన్ నుండి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు. ప్రస్తుతం అదే మంత్రాలయంగా అంతా పిలుస్తున్నారు. మంత్రాలయంలో గురు పీఠం ఏర్పాటు చేసుకున్నారు.
ఏపీలోని కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగుల మందు తాగి కుటుంబంలో నలుగురూ ఒకేసారి చనిపోయిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల్లో తల్లిదండ్రులు ఇద్దరు ఒక కుమారుడు. ఒ
Karnool : Adoni man Gandhi Ash Art : కాగితాలు కాల్చిన బూడిదతో ఓ అద్భుత కళాఖండాన్ని సృష్టించాడు కర్నూలు జిల్లాలోని ఆదోనికి చెందిన యువకుడు. కాగితాలు కాల్చిన బూడిదతో భారత జాతి పిత గాంధీజీ బొమ్మ గీసి..లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సాధించాడు. కాగితాలు కాల్చిన �
karnool: మట్టిముద్ద తెచ్చి దీన్ని మహిమలున్నాయి..ఇది మీ ఇంట్లో పెట్టుకుంటే ధనవంతులైపోతారని చెబితే చాలు ముందూ వెనుకా ఆలోచించకుండా కొనేయటం..ఆపై మోసపోయామని లబోదిబోమనటం జనాలకు అలవాటైపోయింది. ఆ బలహీనతే మోసగాళ్లకు పెట్టుబడిగా మారింది. జనాల బలహీనతల్న�
lady fake clim Gali janardhan daughter : మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి పేరు మరోసారి తెరపైకి వచ్చింది.‘‘నేను గాలి జనార్ధన్ రెడ్డి కన్నకూతురుని..జనార్థన్ రెడ్డి భార్య కవలలను ప్రసవించింది..హాస్పిటల్ లో పసిబిడ్డగా ఉన్న తను నర్సు అపహరించి..కొన్ని రోజుల తరువాత వేరే మ