Home » Karonda Cultivation
Karonda Cultivation : మొత్తంగా ఖర్చులేని పంట. ఇంతకీ ఈ పంట పేరు చెర్రీ. అదేనండీ.. వాక్కాయ. ప్రకాశం జిల్లాకు చెందిన ఓరైతు ఈ పంట సాగు చేపట్టి తోటి రైతులకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు.
వాక్కాయ మొక్కల నుండి 3వ ఏడాది నుండి పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి. మార్కెట్ కూడా బాగుండటంతో ఏకపంటగా వాణిజ్య సరళిలో సాగుచేసి సత్ఫలితాలను పొందుతున్నారు.