Home » Karthi Chidambaram
చైనా సంతతికి చెందిన 263 మందికి అక్రమ వీసాలు మంజూరు చేయించారన్న కేసులో కార్తీ చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారించనుంది. ఢిల్లీలోని లోధి ఎస్టేట్లో ఉన్న తన అధికారిక నివాసానికి కార్తీ చిదంబరం చేరుకున్నారు.
సీబీఐ వర్గాల సమాచారం ప్రకారం... కొత్తగా నమోదు చేసిన కేసులో ఆరోపణలు అన్ని ప్రధానంగా కార్తీ చిదంబరంపైనే ఉన్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం (అక్టోబర్ 16)ఉదయం అధికారికంగా అరెస్ట్ చేసింది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు అనుమతి మేరకు చిదంబరాన్ని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు తీ