Home » Karthi Movies
కార్తీని మన తెలుగు హీరోలానే చూస్తారు ఇక్కడి ప్రేక్షకులు.(Karthi)
నేడు కార్తీ పుట్టిన రోజు నాడు జపాన్ గ్లింప్స్ రిలీజ్ చేయడంతో కార్తీ అభిమానులు సంతోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.