Home » Karthik Raj
సినిమా ఇండస్ట్రీలో.. ఒక సినిమా విషయంలో చాలా విషయాలు జరుగుతాయి.(Sree Vishnu) ఒక హీరోకి అనుకున్న సినిమా ఇంకో సినిమా చేయడం. ఒక హీరో రరిజెక్ట్ చేసిన సినిమా ను మరో హీరో చేసి బ్లాక్ బస్టర్ కొట్టడం.. ఇలా చాలా జరుగుతాయి.
తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు కార్తీక్ రాజు దర్శకుడు. తమన్ సంగీతమందిస్తుండగా అన్య సింగ్ హీరోయిన్గా నటిస్తోంది.