Home » Karthika Deepam Monitha
సీరియల్ నటి శోభా శెట్టి.. అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ కార్తీకదీపం మోనిత(Monitha) అంటే ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కూడా గుర్తుపట్టేస్తారు.
కార్తీకదీపం సీరియల్ లో మోనిత క్యారెక్టర్ తో పేరు తెచ్చుకున్న శోభా శెట్టి పలు సీరియల్స్ తో బిజీగా అంటూనే పలు టీవీ షోలలో కనిపిస్తుంది.