Kartika Puja

    కార్తీక పూజలు : శివాలయాల్లో భక్తుల రద్దీ

    October 29, 2019 / 06:39 AM IST

    రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా శ్రీశైలం, శ్రీకాళహస్తి, త్రిలింగ క్షేత్రాలతో పాటు ఇంద్రకీలాద్రి భక్తులతో నిండిపోయింది. అసలైతే సోమవారం (అక్టోబర్ 28, 2019)�

10TV Telugu News