Home » Kasani Gnaneshwar
ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్ధార్ పటేల్ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం 3గంటలకు బహిరంగ సభ జరగనుంది. టీడీపీ శంఖారావం పేరుతో నిర్వహించే ఈ బహిరంగ సభకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గోని ప్రసంగిస్తారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చేరారు. చంద్రబాబు ఆయనకు పార్టీ కండువాను కప్పి ఆహ్వానించారు.