-
Home » Kasargad
Kasargad
సమానత్వం కోసం : 620 కి.మీటర్ల మానవ హారం
January 2, 2019 / 06:15 AM IST
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్త్రీ-పురుష సమానత్వం చాటి చెప్పేందుకు మహిళలతో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. స్త్రీ-పురుష సమానత్వం, సామాజిక సంస్కరణలపై ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకునేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ‘‘వనితా మత�