Home » KASHMEERI GATE
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం(మార్చి-30,2021)కశ్మీరీ గేట్ వద్ద నున్న అంతర్రాష్ట్ర బస్సు టెర్నినల్(ISBT)లోని ఆరో అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించింది.