Kashmir remarks

    అఫ్రిదిపై గంభీర్ ఫైర్.. అతడో జోకర్..! 

    May 18, 2020 / 01:32 AM IST

    ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు చేసిన పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదిపై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అఫ్రిది వ్యాఖ్యలను తనదైనశైలిలో గంభీర్ ఖండించాడు. పాకిస్థాన్‌లోని 7 లక్షల సైన్యానికి 20 కోట్ల ప్రజల మద్దతు ఉ�

10TV Telugu News